Tuesday, August 21, 2007

తొలి పరిచయం

అందరికి నమస్కారం!
నా పేరు కాటూరి సతీష్ కుమార్.పుట్టి పెరిగింది దివిసీమ, క్రష్ణా జిల్లా.
ప్రస్తుతం ఉద్యోగం చేయుచున్నది టాంపా సిటీ, ఫ్లొరిడా స్టేట్, అమెరికా.
ఈ బ్లాగుల ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారినందరిని కలుసుకొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
నా ఆలోచనలు,అభిప్రాయాలు పంచుకునేందుకు ఒక మంచి వేదిక దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది.
నా వాఖ్యలతో త్వరలోనే కలుస్తాను.

ఇట్లు
తెలుగోడు