అందరికి నమస్కారం!
నా పేరు కాటూరి సతీష్ కుమార్.పుట్టి పెరిగింది దివిసీమ, క్రష్ణా జిల్లా.
ప్రస్తుతం ఉద్యోగం చేయుచున్నది టాంపా సిటీ, ఫ్లొరిడా స్టేట్, అమెరికా.
ఈ బ్లాగుల ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారినందరిని కలుసుకొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
నా ఆలోచనలు,అభిప్రాయాలు పంచుకునేందుకు ఒక మంచి వేదిక దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది.
నా వాఖ్యలతో త్వరలోనే కలుస్తాను.
ఇట్లు
తెలుగోడు
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
మంచి టపాలు మాకివ్వు అన్నియ్యా.
బ్లాగ్ లోకానికి సుస్వాగతం
సంవత్సరానికి ఒకట్రెండు సార్లు ఓర్లాండో వస్తుంటాను... వీలైతే కలుద్దాం...
స్వాగతించిన మిత్రులందరికి ధన్యవాధములు.
నాగరాజా గారు ఈ సారి ఓర్లాండో వచ్చినప్పుడు తప్పనిసరిగా కలుద్దాం.
బ్లాగులోకానికి సుస్వాగతం
ప్లారిడాలో బ్లాగు పతాకాన్ని ఎగరవేసినందుకు ధన్యవాదాలు
కూడలి కి వెళ్ళండి
గుంపులో చేరండి
రాకేశ్వర రావు
Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.
మానసికంగా ఒకరితో పెళ్లికి సిద్ధమయ్యాక, వేరే అబ్బాయి తన మనసుదోస్తే, చివరకు ఆ అందాల ముద్దుగుమ్మ ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
ప్రేమ ఎంత మధురం - ఒక ముద్దుగుమ్మ ప్రేమ కథ
Prema Entha Madhuram | Latest Telugu Love Film | Directed by Ravikumar Pediredla
https://www.youtube.com/watch?v=RywTXftwkow
Post a Comment